గోపాలకృష్ణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపాలకృష్ణుడు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామి రెడ్డి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జగ్గయ్య,
జయసుధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ రామకృష్ణ సిని స్టూడియోస్
భాష తెలుగు

గోపాల కృష్ణుడు 1982 లో వచ్చిన సినిమా. భీమవరపు బుచ్చిరెడ్డి జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై [1] ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు [3] చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కళ: భాస్కర్ రాజు
  • నృత్యాలు: సలీం
  • స్టిల్స్: మోహన్జీ జగన్
  • సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
  • కథ - సంభాషణలు: సత్యానంద్
  • చిత్రానువాదం: సత్యానంద్, సత్యమూర్తి
  • సంగీతం: చక్రవర్తి
  • కెమెరా: హరినాథ్
  • కూర్పు: జి.జి.కృష్ణరావు
  • ఛాయాగ్రహణం: పిఎస్ సెల్వరాజ్
  • నిర్మాత: భీమవరపు భూచ్చి రెడ్డి
  • చిత్రానువాదం - దర్శకుడు: ఎ. కోదండరామి రెడ్డి
  • బ్యానర్: జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్
  • విడుదల తేదీ: 1982 జూన్ 29

పాటలు[మార్చు]

ఎస్ పాట పేరు గాయకులు పొడవు
1 "అమ్మ చాటు పిల్లాడ్ని" ఎస్పీ బాలు 4:20
2 "బంతులా చేమంతమ్మ" ఎస్పీ బాలు, పి.సుశీల 3:43
3 "అందాల రాధిక" ఎస్పీ బాలు, పి.సుశీల 4:07
4 "జ్ఞాపకం ఉన్నధా" ఎస్పీ బాలు, పి.సుశీల 3:45
5 "గోదారి గట్టంట" ఎస్పీ బాలు, పి.సుశీల 4:20
6 "గుడిలోపలి ధైవమా" ఎస్పీ బాలు 4:28

మూలాలు[మార్చు]

  1. "Gopala Krishnudu (Banner)". Filmiclub. Archived from the original on 2018-07-27. Retrieved 2020-08-30.
  2. "Gopala Krishnudu (Direction)". Know Your Films.
  3. "Gopala Krishnudu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-07-27. Retrieved 2020-08-30.
  4. "Gopala Krishnudu (Review)". The Cine Bay. Archived from the original on 2021-11-29. Retrieved 2020-08-30.