గోరుగోళ్లు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
A lever-type nail clipper with attached file

గోరుగోళ్లు అనేది కాలి లేక చేతి వేళ్ళ గోళ్ళను కత్తిరించుకునేందుకు ఉపయోగించే సాధనం. ఇది మంగళి సామానులో ఒకటిగా ఉండేది. మంగళి వాళ్ళు వెనకట గోళ్ళు తీయడానికి ఉపయోగించేవారు. ఇది ఒక ప్రాంతీయ పదము. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉపయోగించేవారు. దీనిని గోరుగిల్లు గోరుగల్లు అనికూడా అంటారు.ఇప్పుడు కొత్తగా వస్తున్న గోరుగోళ్లు (నెయిల్ కట్టర్స్ )ఎవరికి వారే తమ గోళ్ళను కత్తిరించుకునే అవకాశం కలిగిస్తున్నాయి.

గోరుగిల్లు ఇది చాల పురాతనమైన పరికరము. రైతులు దీనిని వాడుతారు. తమలపాకు తోటలలో రైతులు దీనితో తమల పాకులను కోస్తారు. సామాన్యంగా తమలపాకులను గోరుతో గిల్లి తీయగలిగినంత మెత్తగానే వుంటాయి. కానీ గంటలతరబడి అల గోరుతో తమలపాకులను గోరుతోనే కోయలేరు. కనుక బొటన వ్రేలు పరిమాణంలో వుండే ఒక ఇనుపరేకు పరికరాన్ని బొటన వ్రేలుకు తగిలించుకొని దాని సాయంతో తమలపాకులను కోస్తారు. కనుక గోరుకు నెప్పివుండదు. దీనినే గోరుగిల్లు అని అంటారు.

Design[మార్చు]

Nail cutters are usually made of metal. Two common varieties are the plier type and the lever type. Recently, a third variety of the ({push button}) type has been introduced. All are common household objects. Most nail clippers usually come with another tool attached, which is used to clean the dirt out of nails. A nail trimmer often has a miniature file fixed to it to allow rough edges of nails to be manicured. A nail file allows for removal of any excess nail that is jagged or has been missed. Nail clippers occasionally come with a pocket knife or a nail catcher. The nail trimmer consists of a head which may be concave or convex. Specialized nail trimmers which have convex clipping ends are intended for trimming toenails, while concave clipping ends are for fingernails. The cutting head may be manufactured to be parallel or perpendicular to the principal axis of the clipper. Cutting heads which are parallel to the principal axis poke are made to address accessibility issues involved with cutting toenails.

నిర్మాణము[మార్చు]

Nail clippers may also be entirely enclosed in a flexible plastic so that they appear less threatening to children, especially those who are afraid of being cut by the clippers. These may be manufactured as "child-proof" nail clippers.

చరిత్ర[మార్చు]

The invention of the nail clipper has been attributed to Chapel Carter in the year 1896. [1]

Notes[మార్చు]

  1. A brief history of the nail clipper is printed in The Size of Thoughts: Essays & Other Lumber, Nicholson Baker, New York: Vintage 1997. ISBN 0-679-77624-9.