గోరు చిక్కుడు

వికీపీడియా నుండి
గోరు చిక్కుడు
Guar bean cluster
Guar bean cluster
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: Fabales
కుటుంబము: ఫాబేసి
ఉపకుటుంబము: Faboideae
Tribe: Indigofereae
ప్రజాతి: Cyamopsis
జాతి: C. tetragonoloba
ద్వినామము
Cyamopsis tetragonoloba
(L.) Taub.
Synonyms
Cyamopsis psoralioides L.

గోరుచిక్కుడు భారత దేశమున చాలా చోట్ల సాగు చేయబడు దేశీ కూరగాయ.

[మార్చు] భౌతిక వివరములు

ఇది చిక్కుడు జాతికి చెందినది. సుమారు రెండు మీటర్ల ఎత్తువరకు పెరుగును. కొన్ని అనుకూల పరిస్థితుల యందు ఇది మూడు మీటర్ల ఎత్తువరకు పెరుగును. గోరుచిక్కుడు సామాన్యముగా విత్తిన ఆరు ఏడు వారముల లోపున పూయనారంభించును.


[మార్చు] సాగు చేయు పద్దతి

దీనిని అన్ని నేలలయందూ, అన్ని కాలములందూ సాగు చేయవచ్చు. దీనిని ఒంటిగా కానీ, అంతర పంటగా కానీ, మిశ్రమ పంటగా కానీ సాగు చేయవచ్చు. బాగుగ అదున్ని సాగు చేయవలెను. దీనికి ఎరువు అంతగా అవసరములేదు, ఎందుకంటే ఇది సూక్ష్మ జీవుల సహాయముతో నేలలోని నత్రజని స్వీకరించును.

[మార్చు] వంటకములు

సామాన్యముగా పులుసు, బెల్లముపెట్టి వండెదరు. ఇంకా కొబ్బరి చేర్చి ఇగురు లేదా వేపుడు చేయుదురు. ఇది మంచి బలవర్థకమైన ఆహారము.

Wiktionary-logo-en.png
గోరు చిక్కుడు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు