గ్యాంగ్ లీడర్

వికీపీడియా నుండి
‌గ్యాంగ్‌లీడర్ (1991)
TeluguFilm GangLeader.jpg
దర్శకత్వం విజయ బాపినీడు
నిర్మాణం మాగంటి రవీంద్రనాధ్ చౌదరి
తారాగణం చిరంజీవి,
విజయశాంతి,
మురళీ మోహన్,
రావు గోపాలరావు,
అల్లు రామలింగయ్య
సంగీతం బప్పీలహరి
నిర్మాణ సంస్థ శ్యాం ప్రసాద్ ఆర్ట్స్
భాష తెలుగు

గ్యాంగ్ లీడర్, 1991లో మే 9న విడుదలైన తెలుగు సినిమా. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ చిత్రం విజయం చాలా దోహదం చేసింది.

విషయ సూచిక

[మార్చు] కథ

[మార్చు] తారాగణం

[మార్చు] సాంకేతిక వర్గం

[మార్చు] విశేషాలు

  • ఈ సినిమా 100 రోజుల ఉత్సవం చిరజీవి పుట్టినరోజునాడు పెద్దయెత్తున జరిపారు. తిరుపతి, హైదరాబాదు, ఏలూరు, విజయవాడలలో ఒకేరోజు ఈ శతదినోత్సవం జరిపారు. ప్రత్యేక విమానాన్ని వాడారు.[1])
  • ఈ సినిమా 100 రోజుల ఉత్సవాన్ని అప్పుల అప్పారావు సినిమాలో చూపారు..
  • ఆజ్ కా గూండారాజ్ అనే పేరుతో ఈ సినిమాను హిందీలో పునర్నిర్మాణం చేపట్టారు.
  • చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను అన్న డైలాగు ఈ చిత్రంలోనిదే

[మార్చు] పాటలు

  1. పాపా.. .. రీటా .. .. - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర
  2. పాలబుగ్గ - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: వేటూరి సుందర రామమూర్తి
  3. భద్రాచలం కొండ - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర
  4. వానా.. వానా.. .. - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర
  5. వయసు వయసు - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: వేటూరి
  6. పనిసా ససా - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర


[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు