గ్యాస్ ట్రబుల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనునది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి.

వ్యాధి కారణాలు[మార్చు]

 • కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం.
 • అధిక టీ/కాఫీ సేవనం
 • సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం
 • ఒత్తిడి, అలసట
 • మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం

లక్షణాలు[మార్చు]

 • కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
 • ఆకలి లేకపోవడం
 • పెద్ద శబ్దంతో తేంపులు రావడం

నివారణా చర్యలు[మార్చు]

 • సరైన వేళకు ఆహారం తీసుకోవడం.
 • నీరు ఎక్కువగా త్రాగండి.
 • వ్యాయామం చెయ్యడం
 • వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడాలి.

వైద్య విషయాలు[మార్చు]

 • గ్యాస్ మరియు పొత్తి కడుపు నొప్పులను నివారించేందుకు గ్యాస్ట్రోఎంట్రాలజీ అనే వైద్య విధానం ప్రసిద్దం

బయటి లంకెలు[మార్చు]

కడుపు ఆమ్లం స్రావం యొక్క క్రోడీకరించి నియంత్రణ రేఖాచిత్రం , శరీరం మధ్య ఉద్ఘాటించే పరస్పర మరియు ఎముకలోని కుహరము
centerరేఖాచిత్రం జీర్ణకారి పుండు వ్యాధి మరియు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి మందు లక్ష్యాలను చేర్చడంతో, గ్యాస్ట్రిక్ ఆమ్ల స్రావం ప్రధాన డిటర్మినంట్స్ వర్ణించటం(GERD).


z:胃酸