కొంగ

వికీపీడియా నుండి
(గ్రూయిడే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కొంగలు
Indian Sarus Crane
Gruzs antigone antigone
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
గ్రూయిడే

ప్రజాతులు

కొంగ (ఆంగ్లం Crane) ఒక రకమైన పక్షులు. ఇవి గ్రూయిఫార్మిస్ క్రమంలో గ్రూయిడే కుటుంబానికి చెందినవి. ఇవి పొడవైన కాళ్ళు, మెడ కలిగివుంటాయి. ఎగిరేటప్పుడు మెడను సాగదీస్తాయి. ఇవి ధ్రువప్రాంతాలు, దక్షిణ అమెరికా ఖండాలలో తప్ప ప్రపంచమంతా వ్యాపించాయి.

కొంగలలో చాలా జాతులు అంతరించిపోతున్నాయి.

వర్గీకరణ[మార్చు]

ప్రస్తుతం జీవించియున్న కొంగలలో 4 ప్రజాతులు, 15 జాతులు ఉన్నాయి:

Grey Crowned Crane, Balearica regulorum
A Blue Crane at Edinburgh Zoo in Scotland
తెల్లకొంగ
బూడిద రంగు కొంగ

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కొంగ&oldid=2879714" నుండి వెలికితీశారు