ఘేరండ సంహిత
వికీపీడియా నుండి
|
|
పుస్తకానికి సంబంధించిన ప్రధాన అంశాలైన భాష, రచయిత, వర్గం (genre), రచనాంశం, వంటి వాటిలో కొన్ని ఈ వ్యాసంలో రాయలేదు. వాటిని రాసి, ఈ మూసను తొలగించండి. |
ఘేరండ సంహిత (धेरंड संहिता) హఠ యోగము యొక్క మూడు ప్రామాణిక గ్రంథములలో ఒకటి (మిగతా రెండు హఠయోగ ప్రదీపిక మరియు శివ సంహిత) 17వ శతాబ్దము లోనిదిగా చెప్పబడుతున్న ఈ గ్రంథము హఠయోగ విజ్ఞాన సర్వస్వముగా పేర్కొనబడుతున్నది.
ఘేరండుడు ఛండుడికి ఉపదేశించిన యోగశాస్త్రమే ఘేరండ సంహిత. ఈ గ్రంధము షట్ క్రియలు (అంతర్గత శరీర శుద్ది లేక ఘఠస్త యోగ) మీద కేంద్రీకరిస్తుంది. చివరి శ్లోకములు సమాధి గురించి చెప్పినప్పటికీ, ఇవి పతంజలి పద్దతుల కంటే భిన్నముగా ఉంటాయి