చంక

వికీపీడియా నుండి

చంక
Armpit by David Shankbone.jpg
Underarm of a male human
Gray411.png
Deep muscles of the chest and front of the arm, with the boundaries of the axilla.
లాటిన్ axilla
గ్రే'స్ subject #149 585
ధమని axillary artery
సిర axillary vein
నాడి axillary nerve, medial cord, posterior cord, lateral cord
లింఫు axillary lymph nodes
MeSH Axilla
Dorlands/Elsevier a_76/12171908

చంక (Axilla or Armpit) దండచేయికి ఛాతీకి మధ్యనున్న ప్రదేశము.

[మార్చు] వైద్యశాస్త్ర ప్రాముఖ్యత

వైద్యంలో రోగియొక్క శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగించే ఉష్ణమాపి (Thermometer) ని ఉంచే నాలుగు ప్రదేశాలలో ఒకటి. మిగిలిన మూడు: నోరు, పురీషనాళం, చెవి.

[మార్చు] వాసన

చంకలోని వాసన సాధారణంగా స్వేద గ్రంధుల స్రావాలపై బాక్టీరియా వంటి సూక్ష్మ క్రిముల చర్య మూలంగా వస్తుంది. ఈ వాసన లేకుండా ఆధునిక కాలంగా కొంత మంది డీ ఓడొరెంట్ రసాయనాలను స్ప్రే చేసుకుంటున్నారు.

Underarm hair of a female
"http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%82%E0%B0%95" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు