చంద్రశేఖర్ అజాద్
వికీపీడియా నుండి
| చంద్రశేఖర్ సీతారాం తివారి (ఆజాద్) | |
|---|---|
| జూలై 23, 1906–ఫిబ్రవరి 27, 1931 | |
![]() చంద్రశేఖర్ ఆజాద్ |
|
| జన్మస్థలం: | బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం |
| నిర్యాణ స్థలం: | అలహాబాదు, ఉత్తరప్రదేశ్, భారతదేశం |
| ఉద్యమము: | భారత జాతీయ ఉద్యమం |
| ప్రధాన సంస్థలు: | నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ మరియు హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ |
చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) (జూలై 23, 1906 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ – ఫిబ్రవరి 27, 1931, అలహాబాదు, ఉత్తరప్రదేశ్) భారతీయ ఉద్యమకారుడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు.
[మార్చు] ఇవి కూడా చూడండి
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
