చక్రాయపేట
వికీపీడియా నుండి
| ?చక్రాయపేట మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | చక్రాయపేట |
| జిల్లా(లు) | వైఎస్ఆర్ |
| గ్రామాలు | 16 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
30,682 (2001) • 15836 • 14846 • 50.92 • 66.06 • 34.73 |
చక్రాయపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] గ్రామాలు
- అద్దాలమర్రి
- ఆంజనేయపురం (నిర్జన గ్రామము)
- చక్రాయపేట
- చిలకంపల్లె
- ఎర్రబొమ్మనపల్లె
- గండికొవ్వూరు
- గొట్లమిట్ట
- కల్లూరుపల్లె
- కాటనేనియెర్రగుడి
- కొండప్పగారిపల్లె
- కుమారకాలవ
- కుప్పం
- మహాదేవపల్లె
- మారెల్లమడక
- నెర్సుపల్లె
- రాజుపల్లె
- సురభి
|
|||||||