ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
(చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చత్తిస్‌గఢ్ ముఖ్యమంత్రి
భూపేష్ బఘేల్
Incumbent
భూపేష్ బఘేల్

since 2018 డిసెంబరు 17
అధికారిక నివాసంబి-3, సి.ఎమ్.హౌస్, సివిల్ లైన్స్, రాయ్‌పుర్[1]
నియామకంచత్తీస్‌గఢ్ గవర్నరు
ప్రారంభ హోల్డర్అజిత్ జోగి
నిర్మాణం2000 నవంబరు 1

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం 2000 నవంబరు 1న మధ్య ప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతం లోని 16 జిల్లాలతో ఏర్పాటు చేసారు. రాష్ట్రానికి రాజధాని రాయ్‌పూర్.

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల జాబితా[మార్చు]

క్ర. సం. పేరు వ్యవధి పార్టీ పాలించిన కాలం శాసనసభ
1 అజిత్ జోగి 2000 నవంబరు 1 2003 డిసెంబరు 6 భారత జాతీయ కాంగ్రెస్ 3 సంవత్సరాలు, 27 రోజులు మొదటి (2000-2003)
2 రమణ్ సింగ్ 2003 డిసెంబరు 7 2008 డిసెంబరు 7 భారతీయ జనతా పార్టీ 20 సంవత్సరాలు, 112 రోజులు రెండవ (2003-2008)
2008 డిసెంబరు 8 2013 డిసెంబరు 8 మూడవ (2008-2013)
2013 డిసెంబరు 9 2018 డిసెంబరు 16 నాలుగవ (2013-2018)
3 భూపేష్ బఘేల్ 2018 డిసెంబరు 17 కొనసాగుతున్నారు భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ (2018-

ఇంకా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Cabinet". Chhattisgarh Legislative Assembly. Archived from the original on 2019-07-09. Retrieved 2019-07-09.

వెలుపలి లంకెలు[మార్చు]