చత్వారము

వికీపీడియా నుండి
Presbyopia
వర్గీకరణ & బయటి వనరులు
ICD-10 H52.4
ICD-9 367.40

చత్వారము (ఆంగ్లం: Presbyopia) ఒక విధమైన దృష్టి దోషము. గ్రీకు పదం "presbys" (πρέσβυς), అనగా "ముసలి వ్యక్తి" అని అర్ధం. ఇందులొ ఒక వ్యక్తి యొక్క వయసు పెరిగే కొద్దీ దగ్గరి వస్తువులపై చూపు నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనికి స్పష్టమైన కారణం తెలియదు.

Specrx-accom.png

[మార్చు] వ్యాధి లక్షణాలు

  • తక్కువ కాంతిలో బాగా ముద్రించిన అక్షరాలను చదవలేకపోవడం
  • ఎక్కువ సేపు చదవడం వలన కళ్ళకు అలసటగా అనిపించడం.
  • దూరంలో ఉన్న వస్తువులను మార్చి మార్చి చూస్తున్నపుడు మసకబారినట్లుండటం

మొదలైనవి...

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=చత్వారము&oldid=687928" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు