చదరంగం (1967 సినిమా)

వికీపీడియా నుండి
చదరంగం (1967 సినిమా) (1967)
దర్శకత్వం యస్వీ రంగారావు
కథ డి.వి.నరసరాజు
తారాగణం యస్వీ రంగారావు ,
జమున ,
హరనాధ్,
అంజలీదేవి,
ధూళిపాళ
సంగీతం టి.వి.రాజు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
సంభాషణలు డి.వి.నరసరాజు
నిర్మాణ సంస్థ ఎస్.వి.టి. ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు [మార్చు]

  1. తారంగం మా బాబు తారంగం నీవలనే ఈ ఇంట్లో ఆనందం - పి.సుశీల
  2. నవ్వని పువ్వే నవ్వింది తన తుమ్మెదరాజును రమ్మంది - సుశీల, ఘంటసాల
  3. బంగరు బొమ్మా సీతమ్మా ఇల్లాలంటే నీవమ్మా - ఘంటసాల
  4. వలచిన మనసే మనసు వలపే జగతికి సొగసు - ఘంటసాల,సుశీల, పిఠాపురం




వనరులు [మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.