చపాతి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చపాతి గోధుమ పిండితో చేయు వంటకం. దీనిని అల్పాహారం గాను, మధుమేహం ఉన్నవారు ఒక పూట భుజిస్తారు. చపాతీలను నూనె లేకుండా కాలిస్తే వాటిని పుల్కాలు అని అంటారు. స్థూలకాయం ఉన్నవారు వీటిని భుజిస్తారు. ఉత్తర భారత దేశములో ముఖ్యంగా పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఇది ప్రధాన ఆహారము

చపాతీల రకాలు[మార్చు]

తయారు చేయు విధానం[మార్చు]

చపాతీల వలన లాభాలు[మార్చు]

చిట్కాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=చపాతి&oldid=1179804" నుండి వెలికితీశారు