చరణదాసి
వికీపీడియా నుండి
| చరణదాసి (1956) | |
| దర్శకత్వం | టి.ప్రకాశరావు |
|---|---|
| రచన | వెంపటి సదాశివబ్రహ్మం |
| తారాగణం | నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, ఎస్.వి. రంగారావు, రేలంగి, సావిత్రి |
| సంగీతం | యస్.రాజేశ్వర రావు |
| గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
| నిర్మాణ సంస్థ | లలిత ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- ఆశలు పూచినవి నవోదయరేఖలు తోచినవి మదిని గోరే - సుశీల
- ఇంతేనా నీ ప్రేమను కోరిన ప్రతిఫలమింతేనా - జిక్కి
- ఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో వరము - పి.లీల
- ఎక్కడున్నది ధర్మమెక్కడున్నది మాటల్లో ఉన్నది మనుషుల్లో - జిక్కి, ఎ.పి.కోమల
- ఓహో వియోగిని ఓ అభాగినీ ఎంత మధుర దీవనమో - ఎ.పి. కోమల
- కంటిన్ సత్యము నేనీరేయి కలగంటిని బ్రతుకున హాయి - పి.లీల
- గులాబీల తావులీనే కులాసాల జీవితాల విలాసిలివే - ఘంటసాల,పి.లీల
- నేడె కదా హాయి ఈనాడే కదా హాయి మన ఆలుమగల - పిఠాపురం,స్వర్ణలత
- పరమ దయాకరా పతిత పావనా (పద్యం) - సుశీల
- బదిలీ ఐపోయింది భామామణి ప్రియా భామామణి - పిఠాపురం
- బొమ్మలాట ఇది బొమ్మలాటరా నమ్మర నా మాట - ( గాయకుడు ?)
- మరువకుమా మనోరమణా నీ మనసెరిగి మరచేతివీణను - సుశీల
- మురిసేను లోకాలు కనుమా నినుజూచి దేవీ నాలీల - సుశీల, ఘంటసాల
- రేగిన ఆశా తీవెలు సాగేను ఊగేవులే సుమడోలిక - జిక్కి
- సంగీత శిక్షణ ( గాయకుడు ? )
- దుష్టుడు చూచె నిన్ను కడుదోసపు(సంవాద పద్యాలు ) - ఘంటసాల,సుశీల
- శాంతి లేదు జీవికి విశ్రాంతి లేని పోరు - మాధవపెద్ది
[మార్చు] వనరులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)