చరణ్‌రాజ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చరణ్ రాజ్
జన్మ నామం బ్రహ్మానంద
జననం
ఇతర పేర్లు బ్రమ్మూ
వృత్తి నటుడు
భార్య/భర్త కల్పన
సంతానం 1 అమ్మాయి, 2 అబ్బాయిలు

చరణ్ రాజ్ (Charan Raj) దక్షిణ భారతీయ సినిమా నటుడు. ఇతడు ఇంతవరకు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో సుమారు 400 సినిమాలలో నటించాడు.

నటించిన సినిమాలు[మార్చు]

 1. పరాజిత (కన్నడ)
 2. ప్రతిఘటన (1986) - కాళీ
 3. ప్రతిఘాట్ (హిందీ, 1987) - కాళీ ప్రసాద్
 4. అమెరికా అబ్బాయి (1987)
 5. అరణ్యకాండ (1987)
 6. దొంగమొగుడు (1987)
 7. స్వయంకృషి (1987) - గోవింద్
 8. ఇంద్రుడు చంద్రుడు (1989) - మేయర్ సెక్రటరీ
 9. పనక్కరన్ (తమిళం, 1990)
 10. కర్తవ్యం (1991) - కాశీపతి
 11. సూర్య ఐ.పి.ఎస్ (1991)
 12. ఆశయం (1993)
 13. గాయం (1993) - దుర్గాప్రసాద్ బ్రదర్
 14. జెంటిల్ మాన్ (1993) - పోలీస్ ఆఫీసర్
 15. పోలీస్ బ్రదర్స్ (1994)
 16. హలో బ్రదర్ (1994)
 17. యువరత్న రాణా (1998)
 18. అనితా ఓ అనితా యదార్థ ప్రేమ కథ - దర్శకుడు
 19. అడవి చుక్క (2000) - అర్జున్
 20. అమ్మా నాగమ్మ (2001) - డాక్టర్ అమర్
 21. అతడు (2005) - పోలీస్ ఆఫీసర్
 22. నా అల్లుడు (2005)
 23. అసాధ్యుడు (2006)
 24. పిచ్చోడి చేతిలో రాయి (2009) - చక్రధరరావు
 25. అమ్మదొంగా (2008)
 26. అడవిచుక్క (2008)
 27. కుద్రత్ కా కానూన్ (హిందీ, 1987) - ఎమ్.పి. చరణ్ దాస్
 28. ఏం పిల్లో ఏం పిల్లడో (2010)
 29. కొమరం పులి (2010)

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=చరణ్‌రాజ్&oldid=1016949" నుండి వెలికితీశారు