చర్చ:అజ్జరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజ్జరం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 7 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఫోన్ నంబర్లు తొలగించండి.[మార్చు]

పరిశ్రమల విభాగంలో ఫోన్ నంబర్లు యిచ్చుట వాణిజ్య ప్రకటన అవుతుందని నా అభిప్రాయం కె.వి.రమణ- చర్చ 13:32, 12 డిసెంబర్ 2012 (UTC)

ఇత్తడి మరియు ఇతర లోహాల సమాచారం ఎవరికైనా కావాలంటే ఉపయోగించుకొంటారని రాసాను. వీటి సమాచారం చాలా తక్కువ ప్రదేశాల్లో దొరకుతుంది మన ఆంద్రలో. వేరెవరికైనా అభ్యంతరముంటే తొలగిద్దాం.విశ్వనాధ్ (చర్చ) 06:15, 13 డిసెంబర్ 2012 (UTC)
విజ్ఞాన సర్వస్వం లో ఫోన్ నంబర్లు తగినవికావు. అవసరమైనవారు ఆ సమాచారం ఎలాగైనా తెలుసుకుంటారు. --అర్జున (చర్చ) 16:20, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వారం వ్యాసంగా రాబోతున్నందున నేనే తొలగించాను. --అర్జున (చర్చ) 16:22, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఊరి ప్రముఖులు[మార్చు]

ఊరి ప్రముఖులు ఏ విధంగానో తెలపకపోతే వారి ప్రాముఖ్యత కనీసంజిల్లా స్థాయిలో లేకపోతే ప్రచార వ్యాసమనుకోవచ్చు. పరిశీలించగలరు. --అర్జున (చర్చ) 16:26, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతి గ్రామంలో గ్రామ పెద్దల్, ఊరి ప్రముఖులు చాలా మంది ఉంటారు. కానీ కొందరు కొన్ని ప్రత్యేకతలతో జిల్లా,రాష్త్ర స్థాయిలోనూ, లేదా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ప్రముఖులై ఉండవచ్చు. అందువల్ల వారి గొప్పతనం గూర్చి సంగ్రహం గా చేర్చాలి . లేదా ప్రతి గ్రామానికి ఉన్న పెద్దల వంటివారైతే తొలగించాలి. ఈ వ్యాసం "ఈ వారం వ్యాసం" కు ఎంపికైనందున సదరు ప్రముఖుల విషయం ఖచ్చితంగా ఉండాలి. లేదా ఈ వారం వ్యాసం లో ప్రచురితమయ్యె లోపు వారి పేర్లను తొలగించాలి.( కె.వి.రమణ- చర్చ 01:42, 26 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
తొలగించడమైనది. --అర్జున (చర్చ) 05:38, 4 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]