చర్చ:అవధానం (మానసిక ప్రవృత్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసాన్ని 'ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము' రెండవ సంపుటం నుండి తిరగ వ్రాస్తున్నాను. కేవలం భాషను మాత్రం సమకాలానుగుణంగా మారుస్తున్నాను. అప్పట్లోనే ఆ మహానుభావులు వ్రాసిన కూలంకషత్వం(Depth of Content) నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. వికీ మిత్రులారా! వారి స్థాయిని చేరుకోవాలంటే మనం ఇంకా చాలా శ్రమించాలి! --కాసుబాబు 19:40, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, చాలా క్షుణ్ణంగా రాశారు. అట్టకట్టడం (బైడింగు) వంటి సామాన్య విషయం గురించే ఆ రోజుల్లో అచ్చులో రేఖాచిత్రాలతో సహా 10-15 పేజీలు రాసిన అసామాన్యులు లక్షణరావుగారు. అయితే ఆ విజ్ఞాన సర్వస్వంలో మూలాలు అంత విరివిగా సూచించినట్లు లేరు. ఇంకా తటస్థ ధృక్కోణం గురించి అసలు పట్టుంచుకున్నట్టే కనిపంచదు (దీనికి అనాగరక సమాజం అన్న వ్యాసం చక్కని ఉదాహరణ) --వైజాసత్య 19:51, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]