చర్చ:అష్టవిధ నాయికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇవి సాహిత్యానికి సంబంధించిన పదాలు. అంకెలతో ముడిపడిన పదబంధాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు: ముల్లోకాలు, గుణత్రయం, దుష్టచతుష్టయం, పంచతంత్రాలు, పంచపాండవులు, షట్చక్రవర్తులు, సప్తర్షిమండలం, అష్టదిక్కులు-దిక్పాలకులు, నవగ్రహాలు, దశదిశలు, చతుర్దశభువనాలు, షోడశోపచారాలు, అష్టాదశపురాణాలు, అష్టాదశవర్ణనలు, చతుష్షష్టికళలు, మొదలైనవి.

వీటిని వికీపీడియాలో చేర్చాలా, విక్షనరీలో చేర్చాలా లేక రెండుచోట్లా ఉంచాలా? వికీపీడియాలో చేరిస్తే వీటిని ఏ వర్గంలో చేర్చాలి? -త్రివిక్రమ్ 15:53, 4 ఆగష్టు 2006 (UTC)

ఇలాంటి వన్నీ ఒక జాబితా పేజీలో (కవుల జాబితా లాగా) చేర్చితే సరిపోతుందనుకుంటాను. అయితే ఈ పేజీకి ఎలాంటి పేరు పెట్టాలో తోచడము లేదు. (ఎవరి దగ్గరైనా పెద్ద బాలశిక్ష ఉంటే అందులో చూడొచ్చు). విక్షణరీ లో సముహాముగా లేకపోయినా ఈ పదాలకు పేజీలు ఉంటాయి. విక్షణరీలో జాబితాలు పెట్టొచ్చో లేదో నాకు తెలియదు (అక్కడ సూచికలు ఉన్నట్టున్నాయి). ఏదేమైనా వికిపీడియాలో వీటి గురించి ప్రస్తావించకపొతే అసంపూర్ణమవుతుంది. --వైఙాసత్య 16:47, 4 ఆగష్టు 2006 (UTC)

బొమ్మలు[మార్చు]

కామన్స్ లోని బొమ్మలను చేర్చి వ్యాసాన్ని అందరూ కలిసి విస్తరిస్తే మంచి వ్యాసంగా తయారవుతుంది.Rajasekhar1961 05:14, 26 అక్టోబర్ 2010 (UTC)