చర్చ:ఆఫ్ఘనిస్తాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఆఫ్ఘనిస్తాన్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 4 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


వికీప్రాజెక్టు ప్రపంచదేశాలు ఈ వ్యాసం వికీపీడియా ప్రపంచదేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ప్రపంచంలోని అన్నిదెశాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వ్యాసం మధ్యలో ఇంగ్లీషు లింకులు[మార్చు]

ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ వ్యాసం చూడండి. నీలి రంగులు లింకులు తెలుగు వికీలో ఉన్న వ్యాసాలు. లేత నీలిరంగు లింకులు ఆంగ్ల వికీలో ఆయా వ్యాసాలకు దారి తీస్తాయి. ఇప్పట్లో ఈ పేర్ల వ్యాసాలు తెలుగు వికీలో రాకపోవచ్చును అన్న అభిప్రాయాంతో ఆంగ్ల వికీ వ్యాసాల లింకులు ఉంచాను. (అలా అవ్వాలని ఏమీ లేదు. మరి కొందరు వీరులు మన జట్టులో చేరితే తెలుగులోనే ఆ వ్యాసాలు త్వరలోనే రూపుదిద్దుకోవచ్చును).

ఇలా చేయడంపై సభ్యుల అభిప్రాయం ఏమిటి? చర్చింపగోరుతున్నాను. ఒక నిర్ణయానికి వచ్చినాక 'శైలి మార్గదర్శకత్వం' నియమాలలో అలా వ్రాద్దాము. ఇతర అనువాద ప్రయత్నాలలో దానిని పాటించవచ్చును.

--కాసుబాబు 06:06, 4 డిసెంబర్ 2007 (UTC)

సమగ్ర మైన సమాచారాన్ని అందించిన వ్యాసం కాసుబాబు గారి కృషి అభినందనీయం.

--t.sujatha 12:58, 22 జనవరి 2008 (UTC)