చర్చ:ఆర్.కె.లక్ష్మణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



ప్రస్తుతానికి, ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాన్ని స్వేచ్ఛానువాదం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాను. వీలైతే ఆర్కే లక్ష్మణ్ గారిని కలిసి వారితో మాట్లాడి, వివరాలు సేకరించి వ్యాసంలో పొందుపరచటానికి ప్రయత్నిస్తాను.--S I V A 19:06, 3 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రముఖ తెలుగు కార్టూనిస్ట్ శంకు, తాను దూరదర్శన్ కోసరం కార్టూనిస్ట్‌ల మీద తీసిన Eminent Cartoonists డాక్యుమెంటరీ సిరీస్‌లో ఆర్ కే లక్ష్మన్ గురించిన సి డి పంపించారు. ఆ సి.డి లోనుండి లక్ష్మణ్ గారి చిత్రాన్ని వ్యాసంలో పొందు పరచాను. ఇతర వివరాలు, ఆ సి.డి పూర్తిగా చూసి వ్యాసంలో వ్రాయగలను.--S I V A 01:36, 22 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆధారం కోరబడినది వాఖ్యకు జవాబు[మార్చు]

రాజకీయ నాయకులను తన కార్టూన్లతో ఎంత ఆట పట్టించినా, లక్షమణ్ మీద ఎనలేని ప్రేమ అని వ్రాసిన వాక్యానికి ఆధారం కోరబడినది. దీనికి జవాబుగా,

  1. రాజకీయ నాయకులను కార్టూన్ల ద్వారా లక్ష్మణ్ ఆట పట్టించినంతగా ఒక్క శంకర్ పిళ్ళై (శంకర్స్ వీక్లీ) తప్ప ఇంకెవరూ ఆటపట్టించి ఉండరు.
  2. దీనికి ఆధారం వీరు వేసిన వేలవేల కార్టూన్లే.
  3. ఆ తరువాత, ఎనలేని ప్రేమ గురించి, లక్ష్మణ్ కు అరోగ్యం పాడయినప్పుడు, వీరిని పరామర్శించిన రాజకీయ నాయకులు, వీరి అరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన రాజకీయనాయకులు అనేకం.
  4. అప్పటి ఉప రాష్ట్రపతి స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు
  5. ఈ విషయం ఫొటోతో సహా మూలాలలో ఉదహరించటం జరిగింది.

కాబట్టి ఆధారం కోరబడినది అన్న మూస తొలగించవచ్చనుకుంటాను.--S I V A 15:50, 22 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పెద్ద వ్యాసంలో మూలాలు లేకుండా ఉండటం బాగుండదని ఆ మూసలు నేనే పెట్టాను. దానికి చర్చా పేజీలో జవాబు ఇచ్చే అవసరం కూడా లేదనుకుంటా. లభ్యమైతే ఆ వాక్యాల చివర దానికి ఆధారము (<ref></ref> మధ్యలో) వ్రాస్తే సరిపోతుంది. ఆధారము లేనంత మాత్రాన ఆ వాక్యం తప్పు అని చెప్పలేము. వ్యాసం వ్రాసిన వారికి ఆ విషయం తెలిసినా అందరికీ తెలుసు అని అనుకోలేము. ఇంకెవరికైనా ఆ మూలం లభ్యం కావచ్చు వారు చేర్చవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆ మూస చేర్చడం జరుగుతుంది. వ్యాసంలో ఆ మూస ఉన్ననూ వ్యాసానికి ఎలాంటి లోటు ఉండదు. -- C.Chandra Kanth Rao-చర్చ 16:32, 22 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నేను వ్రాసిన విషయం మూలలతో సహా వ్రాయటం జరిగింది, మూలాలను ఉధరించటంకూడ జరిగింది. మూలం లేకుండా వ్రాసినట్టుగా మీరు భావిస్తున్నట్టున్నారు. అందుకని మరొక్కసారి వివరంగా చెప్పటం జరిగింది.--S I V A 14:44, 24 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు వ్రాసింది మూలం కాదు వనరులు మాత్రమే. మూలం అనేది వాక్యాల చివర ఆ వాక్యానికి ఆధార వనరు వ్రాయాలి.-- C.Chandra Kanth Rao-చర్చ 15:32, 24 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
పైనున్న వివరణను నేను రిఫరెన్సు (ఫుట్‌నోట్‌)గా పెట్టాను. అది ఉపయోగకరంగా ఉన్నదని భావిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:54, 22 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]