చర్చ:ఆవశ్యక నూనె
Jump to navigation
Jump to search
వ్యాసాన్ని వర్గీకరించాను. ఆవశ్యక నూనెల నిర్వచనం వ్రాయండి. వీనికి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు ఇవ్వండి.Rajasekhar1961 (చర్చ) 07:17, 4 జూన్ 2012 (UTC)
ఆవశ్యక నూనెలు-వివరణ[మార్చు]
ఆవశ్యక నూనెలగురించి చేర్చ వలసిన సమాచారం ఇంకా వున్నది.సమయాభావం వల్ల చెర్చలేదు.ఆవశ్యకనూనెలు,పేర్లు,లభ్యమగు మొక్కలు,తయారు చేయు /ఉత్పత్తి విధానాలు.ఆవశ్యక నూనెలలో వుండు సమ్మేళనాలు ,వినియోగం తదితర విషయాలను చేర్చ వలసి వున్నది.త్వరలో చేర్చగలను.Rama krishna reddy.P (చర్చ) 12:17, 4 జూన్ 2012 (UTC)