చర్చ:కోఫీ అన్నన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్న సందేహం: కోఫీ అన్నన్, ఆఫ్రికా ఖండంనుండి ఎన్నికైన తొలి ప్రధాన కార్యదర్శి, అని ఇక్కడ వున్నది, కానీ కోఫీ అన్నన్ కు ముందు, బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ కూడా ఆఫ్రికా ఖండపు వాసియే, రచయిత గమనించ గలరు. మిత్రుడు.నిసార్ అహ్మద్ 15:13, 9 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
కోఫీ అన్నన్ ఆఫ్రికా ఖండం నుండి ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ కూడా ఆఫ్రికా నుండే ఎన్నికైయ్యాడు, కానీ నల్లజాతీయుడు కాదు. ప్రస్తుతం దీనికి నేను సరైన మూలాన్ని చూపించలేక పోతున్నాను. ఆంగ్లవికీలో వీళ్లిదరి ఫొటోలను ఒక సారి పోల్చి చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:16, 9 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]