చర్చ:ఘట్టమనేని కృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘట్టమనేని కృష్ణ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2018 సంవత్సరం, 05 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఘట్టమనేని కృష్ణ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 21 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
ఘట్టమనేని కృష్ణ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 14 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచివ్యాసం మంచివ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


తటస్థ దృక్కోణం?[మార్చు]

ఆయన సంఘ సేవకునిగా ఎక్కువగా నటించటం వలన ఎంతొకొంత సమాజానికి మేలు కలిగింది

ఈ వాక్యం తటస్ధంగా లేదు. అంత స్పష్టంగా కూడాలేదు. నిర్ధారణకు అనుకూలంగా లేదు. — వీవెన్ 06:32, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

  • కాబట్టి తొలగించటం జరిగింది.--SIVA 17:11, 22 నవంబర్ 2008 (UTC)

మరికొన్ని మూలాలు[మార్చు]

--పవన్ సంతోష్ (చర్చ) 14:28, 10 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం పరిగణన[మార్చు]

2015 లో ఇది ఈ వారం వ్యాసంగా ప్రచురించబడినా ఈ ఐదు సంవత్సరాలలో పవన్ సంతోష్ బాగా అభివృద్ధి చేసినందున దీనిని మరల ఈ వారం వ్యాసంగా పరిగణిస్తూ మూసను చేర్చుతున్నాను. K.Venkataramana(talk) 16:42, 4 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

User:K.Venkataramana గారు, మూసని మొదట్లోకి మార్చాను. ఇప్పటికే ఈ వారం వ్యాసం గా ప్రదర్శించినవాటిని మరల వాడాలంటే, కేవలం ఈ వారం వ్యాస మూస కొత్త పరామితులతో చేర్చితే సరిపోతుంది. --అర్జున (చర్చ) 06:01, 5 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సమగ్ర వ్యాసం[మార్చు]

మామూలుగా అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత అన్ని మాధ్యమాలు సదరు వ్యక్తిని గురించి సమాచారాన్ని పోగు చేస్తాయి. ఈ వ్యాసం మాత్రం అందుకు భిన్నం. చాలా రోజుల క్రిందటే పవన్ సంతోష్ గారు ఈ వ్యాసాన్ని సమగ్రమైన సమాచారంతో తీర్చి దిద్దారు. ఆయనకు, ఈ వ్యాసం అభివృద్ధిలో పాలు పంచుకున్న వారికీ అభినందనలు. - రవిచంద్ర (చర్చ) 06:21, 15 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]