చర్చ:జయగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

ఇది తొలిగించవలసిన వ్యాసం కాదు. ఇతను స్థాపించిన నాస్తిక యుగం పత్రిక 1972 నుంచి ప్రచురితమవుతోంది. నాస్తిక పత్రికలలో ఎక్కువ కాలం కొనసాగింది ఈ పత్రికేనని అనుకుంటాను.

ప్రస్తుతానికి ఇందులో పెద్దగా సమాచారం లేదు. కాబట్టి నాస్తిక యుగం వ్యాసం కూడా ఇక్కడ కలిపేస్తే బాగుంటుందనుకుంటా --వైజాసత్య 05:32, 12 డిసెంబర్ 2008 (UTC)

అయ్యా జయగోపాల్ గారూ, మీరు నాస్తికులైతే, మీ పేరులో ఆ ఆస్తిక 'గోపాల్' ఎందుకండీ. దీనికీ ఏదైనా తర్కం కనిపెట్టారా. మీరు ప్రకటించిన 5 లక్షల రూపాయలలో, ఓ ఐదొందలు ఖర్చుపెట్టి, గెజిట్ లో పేరు మార్చుకోరాదూ!!!! అప్పుడు మీరు నిజంగా నాస్తికులు, అనే నమ్మకం పుడుతుంది. "ప్రపంచంలో మన పేరు తొందరగా వెలిగిపోవాలంటే, మతాలను విమర్శించండి" అనే ఫార్ములా పై నడుస్తున్నారా. ఇంతవరకూ మీరు తమ పేరు జయ'గోపాల్' వదలలేదంటే, "ఏ పుట్టలో ఏ పాముందో" అనే వైనమా? లేదంటే మరణం తరువాత ఆ 'గోపాల్' అనే పేరైనా పనికొస్తుందని, రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారా? కొంచెం సెలవిస్తారా. సోదరుడు నిసార్ అహ్మద్ 13:48, 9 నవంబర్ 2008 (UTC)

నిసార్ అహ్మద్ గారూ, ఆయన నమ్మకాలు ఆయనవి..ఎవరి నమ్మకాలను విమర్శించటం ఇక్కడ అనవసరం. వికీలో వ్యక్తిగత దూషణ తగదు--వైజాసత్య 06:42, 10 నవంబర్ 2008 (UTC)
  • నాస్తిక వాదం పత్రిక మరియు డా.జయగోపాల్ వ్యాసాలు రెండూ వేరువేరుగా ఉంటేనే మంచిదనిపిస్తుంది.Rajasekhar1961 07:04, 12 డిసెంబర్ 2008 (UTC)

నాస్తిక యుగం పత్రికలో ప్రచురితమైన వార్తల్ని కూడా నేను ఈ వ్యాసంలో చేర్చాను. జయగోపాల్ గారితో నేను వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతని ఫోటో కూడా అప్ లోడ్ చేద్దామనుకున్నాను కానీ వికిమీడియాలో కొత్త సభ్యులకి అప్ లోడింగ్ అనుమతి ఇవ్వడం లేదు.