చర్చ:జి.వెంకట స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జి.వెంకట స్వామి అంటె గడ్డం వెంకట స్వామి ( కాంగ్రెస్ లీడర్ ) కాని గుడిసెల వెంకట స్వామి కాదు. ఒక సారి సరిగా చూడండి.

జి. వెంకట స్వామి పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండవచ్చును. కానీ ఇద్దరూ ఒకే తేదీలో పుట్టి ఒకె లోకసభ నియోజాకవర్గం నుండి ఎన్నిక అవడం నమ్మలేకుండా వున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:30, 16 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారూ, ఆంగ్ల వికీ వ్యాసం G. Venkat Swamy లో ఆయన అసలు పేరు గడ్డం వెంకటస్వామి అనే ఉన్నది. ఆయన "గుడిసెల వెంకటస్వమి" లేదా "కాకా" గా కూడా సుప్రసిద్ధులు అని ఉన్నది. కనుక రెండు వ్యాసాలను విలీనం చేయవచ్చు.---- కె.వెంకటరమణ 12:01, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విలీనం పూర్తయ్యింది --వైజాసత్య (చర్చ) 11:03, 24 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]