చర్చ:ధరిత్రి దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధరిత్రి దినోత్సవం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2020 సంవత్సరం, 22 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ధరిత్రీ దినోత్సవం అనేది స్మారక దినం కాదని నా అభిప్రాయం. సాధారణంగా స్మారక అనే పదాన్ని ఒక వ్యక్తికి గుర్తుగా వాడతాం. అలాంటప్పుడు ఇలాంటి దినోత్సవాలు స్మారక దినోత్సవాలు కిందకు రావు. అలాగే ఇవి భూమి మీద రెండు రోజులు దక్షిణ గోళార్ధంలో చలికాలంలోను, ఉత్తర గోళార్ధాంలో వసంతకాలంలోను పాటిస్తున్నాము అనేది కూడా సరైనది కాకపోవచ్చు. అది (ఏప్రిల్ 22) ఒకే రోజు కాని ఉత్తరార్థగోళంలో వేసవికాలమైనప్పుడు, దక్షిణార్థగోళంలో చలికాలమౌతోంది. పరిశీలించి సవరణ చేయగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:24, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును కాని ఇంతకు ముందే ఇలాంటి వ్యాసాలకు ఒక వర్గం పేరు సూచించమని రాజశేఖర్ అడిగాడు. కాని ఏవీ సూచనలు రాలేదనుకొంటా. ప్రయత్నించండి.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:41, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]