చర్చ:ధర్మస్థల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మస్థల వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 37 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


సుజాత గారు, ధర్మస్థల కన్నడ పేరైన ధర్మస్థళ పేరుతో వ్యాస శీర్షిక ఉంటే బాగుంటుందేమో పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:08, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ ! మీ సూచనకు ధన్యవాదాలు. ముందుగా ఉన్న ఎర్ర లింకు నుండి వ్యాసం తాయారు చేసాను. నాకు కాన్నడ ఉచ్చారణ విషయం తెలియౌ. తెలుగువారు మాత్రం ధర్మస్థల అనడం విన్నను. గమనించి పేరు మార్పిడి అవసరమైతే చేస్తాను.--t.sujatha (చర్చ) 04:57, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం పరిగణన[మార్చు]

ధర్మస్థల వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 46 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia