చర్చ:నాయనార్లు

వికీపీడియా నుండి

ఈ వ్యాసం పేరు "నాయనార్లు" అని ఉండాలనుకొంటాను. సరి చూడగలరు. --కాసుబాబు 16:31, 20 మే 2009 (UTC)

దారి మార్పు ఇస్తే సరిపోతుందనుకుంటాను. ఒకసారి ఎవరైనా తమిళ స్నేహితుణ్ణి సంప్రదిస్తాను.— రవిచంద్ర(చర్చ) 17:25, 20 మే 2009 (UTC)
ఇప్పుడే ఒక తమిళ స్నేహితుణ్ణి అడిగాను, నయనార్ / నాయనార్, ఏది సరి అని. నాయనార్ సరియైన పదమని తెలిసింది. అహ్మద్ నిసార్ 17:41, 20 మే 2009 (UTC)
అయితే తరలిస్తున్నాను. — రవిచంద్ర(చర్చ) 17:47, 20 మే 2009 (UTC)

[మార్చు] వినతి

పెద్దలు ఎవరైనా నయనార్ల జాబితాలో తప్పులుంటే సవరించగలరు. త్వరలోనే వీరికి సంబంధించిన విషయాలను ఇంకా సేకరించి చేర్చటానికి ప్రయత్నిస్తాను.

దయచేసి విస్తరించండి. మేం సవరిస్తాము. వ్యాసం పెరిగిన పిదప ఒక్కొక్క నాయనార్లకు ఒక వేరు పేజీ తయారుచేద్దాము.Rajasekhar1961 04:57, 28 ఫిబ్రవరి 2012 (UTC)
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె