చర్చ:నికోలా టెస్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Circa కు తెలుగు అనువాదం ఉందా? వ్యాసంలో సిర్కా అని చూపారు. ఒకవేళ ఆంగ్ల పదాన్ని తెలుగులో పలికితే దానిని సర్క అని వ్రాయాలనుకుంటా. δευ దేవా 23:20, 12 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Circa అంటే, "రమారమి", 'దాదాపు', "ఇంచు మించు", లేదా "అటు ఇటు". దీనిని ఆంగ్లంలో సంక్షిప్తంగా c, ca, cca అని వ్రాస్తారు. పలకడం ఎలా అంటే, "సిర్కా" అని నేను కొన్ని పుస్తకాలలో చదివాను. తెలిసిన వారు సరిచేస్తే స్వాగతం. ఉర్దూ లేదా హిందుస్తానీ భాషలో "సర్కా" అనగా "లాగా" లేదా "లాగున" లేదా "పక్కకు జరుపు" అనే అర్థాలు వస్తాయి. అహ్మద్ నిసార్ 11:04, 13 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]