చర్చ:నోబెల్ బహుమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోబెల్ బహుమతి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


పేరు[మార్చు]

దీన్ని నోబెల్ బహుమతి అందామా లేక నోబెల్ పురస్కారం అందామా? --వీవెన్ 14:17, 24 నవంబర్ 2006 (UTC)

నోబెల్ బహుమతి అని నేను తరచుగా విన్నాను పురస్కారం కంటే. ఎలాగైనా రెండు పేజీలు సృష్టించి ఒకటి దారిమార్పు చెయ్యాల్సిందే --వైఙాసత్య 15:12, 24 నవంబర్ 2006 (UTC)

పురస్కారం బావుంటుంది..--చంద్రశేఖర్ 16:47, 24 నవంబర్ 2006 (UTC)

'పురస్కారం' సరియైన పదం..nisar 10:55, 19 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నోబెల్ పురస్కారం దారిమార్పు ఇచ్చే ఉంది. యర్రా రామారావు (చర్చ) 12:44, 30 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]