చర్చ:పండు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పండు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 1 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


నేను ఒక్కొక్క ఫలం మీద వ్యాసం వ్రాద్దాం అనుకొంటున్నాను. వచ్చిన ఇబ్బంది ఏమిటంటే..ఈ లింకులు నిమ్మ, అరటి, కమలాలు అని ఉన్నాయి. వీటి పేరుమీదే వ్యాసాలు వ్రాయాలా లేక అరటి పండు, కమలా పండు, నిమ్మ పండు, అనాస కాయ అన్న పేర్లతో వ్యాసాలు వ్రాయాలా?

శుభం!
నేనైతే నిమ్మ, అరటి వైపే మొగ్గుచూపుతాను.
సాధ్యమైనంత వరకు వ్యాస శీర్షిక ఏకవచనమే ఉండాలి. ఈ పేజీని పండు కి తరలిద్దామా?
ఒక బహువచనమే ఉంచదలిస్తే, పండ్లు కంటే పళ్ళు సరైనదా?
--వీవెన్ 10:46, 30 నవంబర్ 2006 (UTC)
సాధారణంగా విజ్ఞానసర్వస్వ వ్యాసాల యొక్క పేర్లు ఏకవచనములో ఉంటే మంచిది. బహువచన పదము దారిమార్పు పేజీ చెయ్యాలి. --వైఙాసత్య 18:11, 30 నవంబర్ 2006 (UTC)
ఇక్కడ నిమ్మ అంటే మనం చెట్టు, పండు రెండింటి గురించి రాయొచ్చు అదే నిమ్మపండు అంటే చెట్టు గురించి రాయలేము. రెండు ప్రత్యేక వ్యాసాలు రాసేంత సరుకు లేకపోతే నిమ్మ పేరుతో వ్యాసం రాసి నిమ్మపండు దారిమార్పు పేజీ చెయ్యొచ్చు.--వైఙాసత్య 18:14, 30 నవంబర్ 2006 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:పండు&oldid=224742" నుండి వెలికితీశారు