చర్చ:బుట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బుట్ట, తట్ట, గంప లు అనేవి వేరు రకములు

  • చిన్న సరకు, సామానులు, తదిర మైనవి వేనుకుని వాడుకునేందుకు బుట్ట
  • చెత్త, తదిరాల పనులకు తట్ట
  • కొంచెం ఎక్కువ సరకు, సామానులు, తదిర మైనవి ఉంచుకుని వాడుకునేందుకు గంప
  • సజ్జ కూడా అలాంటిదే. (చాలా చిన్న వాటికి వాడతారు.)