చర్చ:బ్రాహ్మణులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు దేశములోని ఒక ప్రాచీన భౌగోళిక ప్రాంతమగు ఆరువేల నాడు కి (వెలనాడు, కమ్మనాడు లోని భాగాలు) సంబంధించిన బ్రాహ్మణులను ఆర్వేల నియోగులంటారు. 59.180.19.232 15:34, 6 సెప్టెంబర్ 2009 (UTC)

బ్రాహ్మణులలో మరికొన్నిఉప శాఖలు ఉన్నాయి.వాటిలో మురికినాడు ఒకటి.Akrbabu 05:05, 17 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

కాకతీయుల పరిపాలనా కాలంలో జైన మతావలంబులైన ఆరువేల విశ్వబ్రాహ్మణ కరణాలను తొలగించి వారికి బదులుగా నియమించబడిన బ్రాహ్మణులు ఆరువేల నియోగులు అంటారు.(నియోగి అంటే నియోగింపబడిన /నియమించబడిన )Akrbabu 05:28, 17 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]