చర్చ:మక్కా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మక్కా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 42 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

హమ్జాను వ్రాయటం[మార్చు]

హమ్జాకు తెలుగులో సమానమైన అక్షరం లేదు. దయచేసి దాన్ని తెలుగులో "హ" తో పలికించే ప్రయత్నం చేయవద్దు. మక్కాహ్ లాంటి పదాలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయని నా అభిప్రాయం. తెలుగులో మక్కా అని వ్రాస్తే సరిపోతుంది. --వైజాసత్య 02:46, 13 అక్టోబర్ 2008 (UTC)