చర్చ:బిగ్ బ్యాంగ్

వికీపీడియా నుండి
(చర్చ:మహా విస్ఫోటం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బిగ్ బ్యాంగ్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 1 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

విస్ఫోటం అన్న పదం లేదని నా అనుమానం ఇది విస్ఫోటనం అయ్యుండచ్చు. నాకూ ఖచ్చితంగా తెలియదు. నిర్ధారించుకొని సరిచేయగలరు --వైజాసత్య 04:23, 15 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును అది మహా విస్పోటనం అవుతుంది. విస్పోటం అనెది పొరపాటుగా రాసి ఉండవచ్చు--విశ్వనాధ్. 08:55, 15 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబుగారూ, ఈ వ్యాసాన్ని, ఈవారం వ్యాసం పరిగణలోకి తీసుకున్నందుకు, ధన్యవాదాలు నిసార్ అహ్మద్ 20:36, 26 నవంబర్ 2008 (UTC)

అవునండి, సరైన పదము "విస్ఫోటం", మేము చదువుకునే రోజుల్లో ఇలాగే చదివాము, బోధించే సమయంలోనూ ఇలాగే బోధించాము. ప్రభుత్వ అచ్చుపుస్తకాలలోనూ "విస్ఫోటం" అనే వున్నది. దాని ఆధారంగానే నేను ఈ వ్యాసానికి "మహా విస్ఫోటం" అనే పేరుతో మొదలెట్టాను. సభ్యులు సందేహాలు వెలుబుచ్చితే, నేనూ సందిగ్ధంలోపడి మిన్నకుండిపోయాను. రాజశేఖర్ గారు, నిఘంటువుల రెఫరెన్స్ ఇస్తున్నారు గాబట్టి, ఈ వ్యాసంపేరు "మహా విస్ఫోటం" అని మార్చవచ్చునని నా అభిప్రాయం. అహ్మద్ నిసార్ 05:36, 4 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]