చర్చ:మేరీ క్యూరీ

వికీపీడియా నుండి


Cscr-featured.svg మేరీ క్యూరీ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శించారు.
Wikipedia



[మార్చు] సవరణ

"ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు." - ఈ వాక్యం కాస్త స్పష్టంగా తిరిగరాయాలి. రెండు నోబెల్ బహుమతులు వచ్చిన శాస్త్రవేత్త మేరీ క్యూరీ ఒకర్తే కాదు. లైనస్ పౌలింగ్ కి రసాయన శాస్త్ర బహుమతి, శాంతి బహుమతి వచ్చాయి. అయితే రెండు వేర్వేరు శాస్త్రాలలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి మేరీ క్యూరీ --వైజాసత్య 10:29, 25 సెప్టెంబర్ 2007 (UTC)

సవరించాను. అవుసరమైతే మళ్ళీ తిరగ రాయండి.--కాసుబాబు 10:44, 25 సెప్టెంబర్ 2007 (UTC)
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె