చర్చ:రంజాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంజాన్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2006 సంవత్సరం, 40 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

పేరు[మార్చు]

వర్మ గారు ఈ పండగను రమజాన్ కంటే రంజాన్ అని చాలామంది రాయడము చూశాను. సరి చూడగలరు --వైఙాసత్య 01:44, 9 అక్టోబర్ 2006 (UTC)

అయితే రంజాన్ గా మార్చండి.[మార్చు]

అయితే రంజాన్ అనే కొత్త వ్యాసం సృష్టించి ఈ వ్యాసాన్ని అక్కడకు మరల్చ గలరు. అక్కడ నేను మార్పులు చేస్తాను. Varmadatla 02:00, 9 అక్టోబర్ 2006 (UTC)

తప్పులు ఉంటే సరిదిద్దగలరు[మార్చు]

ముస్లిం సోదరులు ఎవరైనా లేక రంజాన్ పండుగ గురుంచి బాగా తెలిసిన వారు ఎవరైన ఈ వ్యాసంలో తప్పులు ఉంటే సరిదిద్దగలరు.Varmadatla 03:17, 9 అక్టోబర్ 2006 (UTC)


అభినందనలు[మార్చు]

చాలా చక్కని వ్యాసము. అభినందనలు. కాసుబాబు 05:28, 9 అక్టోబర్ 2006 (UTC)

కృతజ్ఞతలు[మార్చు]

"రంజాన్" వ్యాసాన్ని ఈ నెల విశేష వ్యాసముగా ప్రదర్శించవలెనని ప్రతిపాదించినందుకు మీకు , వైఙాసత్య కు నా కృతజ్ఞతలు. Varmadatla 09:12, 9 అక్టోబర్ 2006 (UTC)

అభినందనలు[మార్చు]

అవగాహనతో కూడిన చాలా చక్కని వ్యాసము. రచయిత అభినందనీయుడు. nisar 15:23, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ ముస్లింల రంజాన్ ఫోటోలు[మార్చు]

సహ వికీపీడియన్లకు,
ఈద్ ముబారక్. రేపు ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండుగ. ఈ పేజీలో చక్కని సమాచారం, ముచ్చటైన ఫోటోలు ఉన్నా అవి చాలావరకూ విదేశాల్లోని ఫోటోలే కావడం గమనించాను. భారతదేశంలోని పలు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా ఉన్న ముస్లిములు ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో బజార్లకు బజార్లే ఈ పండుగ విందుకోసం అవసరమైన సామాగ్రితో వెలుస్తూంటాయి. ఇక మస్జిద్‌లు అద్భుతంగా అలంకరించడం, వాటిలో వేలాదిమంది చేరి ప్రార్థనలు చేయడం, చార్మినార్ పంచవన్నెల్లో వెలిగించడం ఓహ్ ఎన్నెన్నో ఇలాంటి కనువిందు చేసే దృశ్యాలుంటాయి. హైదరాబాద్, పుణె, కడప మొదలైన నగరాల్లో ముస్లిం మతస్థులైన వికీపీడియన్లు ఉన్నారు. పండుగ వైభవాన్ని, ఒకవేళ మీరు ముస్లిములైతే మీ ఇళ్లలో చేసిన అలంకరణలను, రంజాన్ ఖీర్‌లను, ఇఫ్తార్ విందులను ఒకటేమిటీ మీకు వీలైన ప్రతీదీ తీసి కామన్స్‌లో పెట్టమని మనవి. ఎందుకంటే ప్రపంచంలో జనాభాపరంగా ముస్లిములు ఎక్కువమంది ఉన్న దేశాల్లో రెండవది భారత్, అలాంటి దేశానికి మన తెలుగు వికీలోని రంజాన్ పేజీలో సరైన ప్రాతినిధ్యం ఉండాలి కదా. ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 06:13, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]