చర్చ:రామాయణం

వికీపీడియా నుండి
(చర్చ:రామాయణము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


శ్రీ వినాయకునకు వందనములు. తల్లిదండ్రులకు, పార్వతీపరమేశ్వరులకు వందనములు ఆదికవి వాల్మీకికి ప్రణామములు సీతారామ లక్ష్మణ భరత శతృఘ్నులకు నమస్సులు సీతారామ దాసుడు హనుమంతునకు దండములు.


Need to remove these lines, as they are not representing wiki view

user:chavakiran


I see your point - agreed - kajasudhakarababu

Add vishavRxamu in books at the end[మార్చు]

We need to add raMganaayakamma gaari vishavRxamu at the end. what do u say? User:chavakiran

YES, Of course- I was about to add - Please add anything else you consider appropriate కాసుబాబు 06:39, 11 ఆగష్టు 2006 (UTC)

బొమ్మలు కోరబడుచున్నవి[మార్చు]

ఇతర వికీలలో రామాయణాన్ని పరిశిలిస్తే, ఎక్కువ మంది ఆంగ్లపాఠాన్ని అనువదించేశారు.. వాటికంటే మెరుగుగా ఉండాలని తెలుగు వికీ రామాయణాన్ని వ్రాస్తున్నాను - ప్రయత్నిస్తున్నాను.(అసంపూర్ణం). కనుక మన బొమ్మలు కూడా వారి బొమ్మలకు కాపీ కాకుండా ఉంటే బాగుంటుందని నా భావన. ఈ వ్యాసంలో ఒక్కొక్క కాండానికీ అనుగుణమైన బొమ్మలు లభిస్తే - నియమాలకు లోబడి - వాటిని చేర్చమని విజ్ఙప్తి.

శుద్ధి[మార్చు]

వ్యాసాన్ని ముక్కలు ముక్కలు గా విడకొడితే ఎలా ఉంటుంది. ముఖ్యంగా కాండలు....వ్యాసం చాలా విస్తారంగా వివరంగా బాగుంది, కాని వ్యాసాని శుద్ధి అవసరం...కాసు బాబు గారు చాలా కష్టాన్ని ఈ వ్యాసం మీద పెట్టారు. --మాటలబాబు 21:17, 5 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చెప్పింది సరయినదే, ఒక్కొక్క కాండానికి ఒక పేజీ, అలాగే రామాయణానికి సంబండించిన తెలుగు సాహిత్యానికిగాను ఇంకో జాబితా పేజీని తయారుచేయవచ్చేమో. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 03:10, 6 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]