చర్చ:రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజి చాలా వివాదస్పదంగా ఉంది కాబట్టి ఈ పేజీని పూర్తిగా తొలగిద్దాం అనుకొంటున్నా!!! ఏమంటారు.--172.142.230.149 14:16, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వివాదాస్పద విషయాలను ఎత్తి చూపండి, చర్చిద్దాం. పూర్తిగా తొలగించడం కంటే అది మంచిది. __చదువరి (చర్చ, రచనలు) 14:49, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం నిడివి బాగా ఎక్కువగా ఉన్నది. విభజింప గోరుతున్నాను. "రెడ్డి ప్రముఖులు" ఒక వ్యాసం, "రెడ్డి ఇంటిపేర్లు" ఒక వ్యాసం చేయవచ్చును. అన్నింటికి వర్గం:కులాలు పెట్టవచ్చును --కాసుబాబు 15:29, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సుధాకర బాబు గారు చెప్పింది యదార్ధం అప్పుడు కానీ చర్చా పేజిలు వేడెక్కడం, విద్వంసాలు జరగడం మానదు పేజిలు తొలగించడం, ఇంకొకరు మళ్ళి మార్చడం--S172142230149 15:44, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రెడ్డి రాజులు మరియు రెడ్డి కులం వేరు[మార్చు]

@చదువరి రెడ్డి కిండమ్ పాలకులు ఈ జాబితాలో చేర్చబడ్డారు మరియు ప్రస్తుత రెడ్డిలు మాత్రమే ఈ జాబితాలో ఉండాలి. రెడ్డి రాజ్య పాలకులు భిన్నంగా ఉంటారు మరియు రెడ్డి కులం వ్యవసాయ కులం ఈ పేజీలో రెండూ మిళితం చేయబడ్డాయి Naidu999 (చర్చ) 19:56, 28 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari Naidu999 (చర్చ) 19:59, 28 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Naidu999 గారూ, పై చర్చలో నేను "చర్చిద్దాం" అన్నానని, బహుశా మీరు ఇక్కడ నన్ను ప్రస్తావించి ఉంటారు. అప్పట్లో చర్చిద్దామని అన్నమాట నిజమే గానీ, ఇప్పుడు చర్చించే ఆసక్తి నాకు లేదు. ఇదేగాదు, ఏ కులపు పేజీ లోనూ కలగజేసుకోను. కాబట్టి..
నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి నాయుడు గారు. :-)
__ చదువరి (చర్చరచనలు) 23:11, 28 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]