చర్చ:వైష్ణవ దివ్యదేశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీవైష్ణవంలో "దివ్యదేశాలు" అనేదే అధికంగా వాడేపదం. కనుక వ్యాసం ప్రధాననామం వైష్ణవ దివ్యదేశాలుగా ఉంచి, ఇది దారిమార్పు పేజీగా ఉంచితే బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:41, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మన దేశంలో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, పుణ్యస్థలాలు, దివ్య ప్రదేశాలు, దివ్యధామాలు (దివ్యథామము) ఇలాంటి పదాలు ........ ఎక్కువ మంది ప్రజలకు నానుడి. మరి వైష్ణవ దివ్యదేశాలు అంటే ప్రపంచంలోని వైష్ణవ మతానికి సంబందించిన దివ్య దేశాలు గురించి ప్రస్తావన ఉందేమో అని పాఠకులు అభిప్రాయపడేందుకు అవకాశముంది. కాస్త ఒకసారి ఆలోచించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:22, 13 నవంబర్ 2013 (UTC)