చర్చ:సి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరు[మార్చు]

ఈ వ్యాసం పేరు సీ అని ఉండడం తప్పు అని నా ఉద్దేశం. "C" అని పెడితే సబబుగా ఉంటుంది --నవీన్ 11:51, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు సీ అనే పేరులో తప్పు కనపడటంలేదు. "C" ఉఛ్ఛరణ తెలుగులో రాస్తే "సీ" అవుతుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:48, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

high level vs. low level[మార్చు]

>>క్రింది స్థాయి కంప్యూటర్‌ భాష

నిజానికి C is a high level language. అది Low Level Programmingకు వాడతారు తప్పితే అది high level language కాదు --నవీన్ 11:53, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

high level, low level అనేది ఆ భాషకు, ఉన్న హార్డువేరుకు ఎంత దగ్గర సంబందముంది అనేది తెలుపటానికి వాడుతారు. ఇప్పుడు ఉపయోగిస్తున్న భాషలలో సీ భాషే హార్డువేరుకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఒకప్పుడు machine లాంగ్వేజీని మాత్రమే low levelగా చూసేవారు, తరువాత ఎసెంబ్లీని అలా చూడటం మొదలు పెట్టారు, ఇప్పుడు సీ భాషను అలా చూస్తున్నారు. ఒకప్పుడు ప్రోగ్రాములో వేగంకోసం ఎస్సెంబ్లీని వాడినట్టుగా ఇప్పుడు సీని వాడుతున్నారు. high level అంటే మనుషులు మాట్ళాడే భాషకు(english) ఎంత దగ్గరగా ఉంది అనేది చూస్తారు. ఇవేవి చూసినా కూడా సీ high level భాష కాదు అని చెప్పవచ్చు. అసలు సీ ఎప్పుడు high level భాషగా లేదు; దానిని అప్పటికే ఉన్న high-level భాషల సౌలభ్యం, low level భాషల పనితనాన్ని కలుపుతూ తయారు చేసినారు. ఒకప్పుడు కొన్ని high-level భాషల కంపైలర్లు కోడును ముందు ఏసెంబ్లీలోకి మార్చి ఆ తరువాత native codeలొకి మార్చేవి, ఇప్పుడు ఎసెంబ్లీకి బదులుగా సీని వాడుతున్నారు అక్కడక్కడ. ఈవ్యాసాన్ని ఒకసారి చూడండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:46, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీరిచ్చిన వ్యాసంలోని ఈ వాక్యం చదవండి:

such terminology is certainly not universally accepted, even though there is no doubt but that some languages are more sophisticated than others.--నవీన్ 13:44, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఇచ్చిన లింకులో ఉన్న సమాచారాన్ని నాకు అనుకూలంగా ఉన్నంతవరకూ చదివేసి మిగిలింది వదిలి పెట్టేసాను. కానీ ఇంకొంచెం పరిశోధన చేసి డెన్నిస్ రిచ్చీ సీ చరిత్రపై రాసిన పుస్తకం చదివాను. అందులో మూడవ పేజీలో ఇలా ఉంది.

They are particularly oriented towards system programming, are small and compactly described, and are amenable to translation by simple compilers. They are ‘close to the machine’ in that the abstractions they introduce are readily grounded in the concrete data types and operations supplied by conventional computers, and they rely on library routines for inputoutput and other interactions with an operating system. With less success, they also use library procedures to specify interesting control constructs such as coroutines and procedure closures. At the same time, their abstractions lie at a sufficiently high level that, with care, portability between machines can be achieved.

దానిబట్టి నేను అర్ధం చేసుకున్నదేమిటంటే 'సీ'ని రెండు విధాలుగా చూడవచ్చని. ఎలాకావాలంటే అలా ఉపయోగించవచ్చని. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:10, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఇది ఒప్పుకొంటున్నాను. High Level / Low Level అని ఉపయోగించే సందర్భంను బట్టి చెప్పగలము. నేను C Language తో Database Programming చెయ్యగలను..లేదా Firmware కూడా వ్రాయగలను. ఇవేవి కాకుంటే..ఈ భాషను వేరే compilers కు target గా చేసి Intermediate Language లాగా వాడగలను. --నవీన్ 06:40, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

a+8 b+8

ప్రామాణిక పదాలు[మార్చు]

కంప్యూటర్ సైన్స్ కి సంబందించిన పదాలను మనము తెలుగు లోనికి మర్చి దాన్ని ప్రామాణికంగా ఒక చోట పెట్ట వలసిన అవసరం కనిపిస్తుంది. వ్యాసం రాసెటప్పుడు అప్పటికప్పుడు ఆలోచించాల్సి వస్తుంది అని అర్థమవుతున్నది. ఈ పదాలు మరీ మన తెలుగు వారికీ కూడా అర్థం కాకుండా కాకుండా కొంత వరకు బ్యాలన్స్ తో కనుగొనాలి అనుకుంటాను.

దీనికి ముందు చేయవలసిన పని ఇంగ్లీష్ లో ఆయా పదాలను ఒక చోట చేర్చి ఒకదాని తర్వాత ఒకటి తర్జుమా చేసుకుంటూ రావాలి. తర్జుమా చేసిన దానికల్లా ఒక చిన్న వ్యాసం రాస్తే సరి. తర్వాత పెద్ద వ్యాసాలలో వాటిని ఉపయోగించుకోవచ్చు. --2019-08-12T19:32:16‎ User: Criticpanther

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:సి&oldid=3259074" నుండి వెలికితీశారు