చర్చ:సినిమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


గమనిక ఈ వ్యాసం ముఖ్యంగా తెలుగు సినిమా గురించి ప్రారంభించారు. అయతే తెలుగు సినిమాకు ప్రత్యేకించి వేరే వ్యాసం వ్రాయాలనే ఉద్దేశం ఉన్నది. అందువలన దీనిని సినిమా గురించి సాధారణ వ్యాసంగా మార్చడమైనది. ఇంతకు ముందు ఉన్న విషయాన్ని చర్చాపేజీలో కాపీ చేయడమైనది.



ఉపోద్ఘాతము[మార్చు]

తెలుగు వారికి సినిమా గురించి చెప్పవలెనా! అది మన సంస్కృతిలో భాగమై పొయినది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా మన వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. మన తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు సినిమా తెలుగువాడి జీవితంలో భాగమైపోయింది. తెలుగు సినిమా తెలుగు ప్రజలకు తెగులు లా తయార్యైంది.--S172142230149 18:13, 31 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]