చర్చ:హుండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం వ్రాయటంలో ఉద్దేశ్యం దేవుడి హుండీ గురించి వ్రాయటం అనుకుంటాను. కాబట్టి, వ్యాసం పేరును దేవుడి హుండీ అని మారిస్తే బాగుంటుంది. వ్యాపార శాస్త్రంలో హుండి అన్న పదానికి ప్రత్యేక అర్ధమున్నది. వ్యాపారస్తులమధ్య ఇది ఒక ముఖ్యమైన ఋణ సంబంధిత ఒప్పందము. --SIVA 08:48, 22 డిసెంబర్ 2008 (UTC)

  • రెండింటినీ ఒకే వ్యాసంలో ఉంచడం సమంజసం కాదు. హుండీ అయోమయ నివృత్తి పేజీగా చేసి, దేవుని హుండీ ఒకటి హుండీ (వ్యాపారం) అని వేరొక పేజీలు గా విభజిస్తే బాగుంటుంది.Rajasekhar1961 09:09, 22 డిసెంబర్ 2008 (UTC)
ఈ వ్యాసానికి పేరు దేవుడి హుండి అని మారిస్తే సరిపోతుంది. వ్యాపార శాస్త్రంలో వ్యవహరించే హుండి గురించి ప్రత్యేక వ్యాసం వ్రాయ వచ్చును. ఈ రెంటి మధ్య అయోమయం ఏర్పడే అవకాశం లేదు!--SIVA 09:42, 22 డిసెంబర్ 2008 (UTC)