చర్చ:హైదరాబాదులో ప్రదేశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


అభివృద్ధికి సూచనలు[మార్చు]

వీరా! ఈ వ్యాసం ప్రారంభించినందుకు అభినందనలు. ఇది చాలా ఆసక్తికరమైన వ్యాసంగా అభివృద్ధి చెందుతుందని అనుకొంటున్నాను. నావి కొన్ని సూచనలు గమనించగలరు

  1. టేబుల్ ఫార్మాట్‌లో ఉంటే విస్తరణకు అంత అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా క్రొత్తవారు వ్యాసాన్ని మార్చడానికి వెనుకాడుతారు. కనుక ఒక్కొక్క భాగం ఒక్కో సెక్షన్‌గా వ్రాయండి.
  2. మీరు హైదరాబాదులో ఉంటున్నారా! అయితే మీరు ఏవయినా ఫొటోలు తీస్తే జోడించండి. ఇతరులు కూడా జోడిస్తారని భావిస్తున్నాను.
  3. రెండు పేరాలకంటే ఎక్కువయిన సెక్షన్‌కు ప్రత్యేక వ్యాసం మొదలుపెట్టండి. ఈ వ్యాసంలో క్లుప్తంగా వ్రాసి, ప్రత్యేక వ్యాసంలో విపులంగా వ్రాయవచ్చును.

--కాసుబాబు 06:55, 26 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్తం. ఉద్యోగ రిత్యా నోయిడాలో ఉంటున్నాను. తల్లిదండ్రులు ఉండేది హైదరబాదులోనే. గూగుల్ లో నే ఏవయినా చిత్రపటాలు దొరుకుతాయేమో ప్రయత్నిస్తాను. sasi 05:59, 27 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మనవి[మార్చు]

చిత్రాలన్నింటికీ సారాంశాలు మార్చాను. కాని మూసీ నది మొదటి మూడు చిత్రాలకి రాయటానికి ఏమీ తోచట్లేదు. సహకరించవలసినదిగా ప్రార్థన. ఒకే ప్రదేశానికి చెందిన చిత్రాలకి బార్డర్ వేయటంతో, వ్యాసం అమరిక మార్చటంతో మరింత అందం వచ్చినది. ధన్యవాదాలు. sasi 13:40, 24 ఆగష్టు 2009 (UTC)

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు[మార్చు]

పార్టీ పేరు పోటీచేసినస్థానాలు గెలిచిన అభ్యర్థుల సంఖ్య


కాంగ్రెస్‌ 150 52 తెలుగుదేశం 141 45 మజ్లిస్‌ 71 43 ఎంబిటి 18 1 బిజెపి 137 5 ప్రజారాజ్యం 64 1 ఇతరులు 34 3 సిపిఎం 35 0 సిపిఐ 13 0

గ్రేటర్ వార్డులు[మార్చు]

GHMC area was divided into 150 Election Wards in Apirl 2008. The following are the wards and their numbers : 1-Kapra, 2-Cherlapalli, 3-Mallapur, 4-Nacharam, 5-Uppal, 6-Habsiguda, 7-Ramanthapur, 8-Kothapet, 9-Mansoorabad, 10- Haya t h n a g a r, 1 1 - Va n a s t - halipuram, 12-Karmanghat, 13- Champapet, 14-Saroornagar, 15- Ramakrishnapuram, 16-Gaddiannaram, 17-PNT Colony, 18-Moosarambagh, 19-Saidabad 20-IS Sadan, 21-Santoshnagar, 22-Riyasat Nagar, 23-Kanchanbagh, 24-Barkas, 25-Chandrayangutta, 26-Jangammet, 27-Uppuguda, 28- Lalithabagh, 29-Rein Bazar, 30- Kurmaguda, 31-Chavni, 32-Akberbagh, 33-Saleem Nagar, 34-Old Malakpet, 35-Azampura, 36-Dabeerpura, 37-Noorkhan Bazar, 38- Pathergatti, 39-Talabchanchalam, 40-Moghalpura, 41-Gowlipura, 42- Aliabad, 43-Falaknuma, 44- Nawabsaheb kunta, 45-Jahanuma, 46-Fathe Darwaza, 47-Shali Banda, 48-Hussain Alam, 49-Ghansi Bazar, 50-Begum Bazar, 51-Gosha Mahal, 52-Dhoolpet, 53-Puranapul, 54-Doodhbowli, 55-Ramnaspura, 56-Kishanbagh, 57-Shivarampally, 58-Mylardevpally, 59-Rajendra Nagar, 60-Attapur, 61-Tappachaputra, 62-Ziaguda, 63-Karwan, 64- Manghalhat, 65-Asifnagar, 66- Muradnagar, 67-Mehdipatnam, 68-Gudimalkapur, 69-Lunger House, 70-Tolichowki, 71-Nanalnagar, 72-Ahmed Nagar, 73-Vijayanagar Colony, 74-Chintalbasti, 75-Mallepally, 76-Red Hills, 77-Jambagh, 78-Gunfoundry, 79- Sultan Bazar, 80-Himayathnagar, 81-Barkatpura, 82-Kachiguda, 83- Golnaka, 84-Amberpet, 85-Bagh Amberpet, 86-Vidyanagar, 87- Nallakunta, 88-Bagh Lingampally, 89-Adikmet, 90-Ramnagar, 91-Dayara, 92-Bholakpur, 93-Gandhinagar, 94-Kavadiguda, 95-Ashoknagar, 96-Khairtabad, 97-Erramanzil, 98-Somajiguda, 99-Sanjeeva Reddy Nagar, 100-Balkampet, 101- Sanathnagar, 102-Erragadda, 103- Vengalrao Nagar, 104-Sri Nagar Colony, 105-Banjara Hills, 106-Yousufguda, 107-Rahamath Nagar, 108-Borabanda, 109-Jubilee Hills, 110-Shaikpet, 111-Gachibowli, 112-Serilingampally, 113-Hafeezpet, 114-Chanda Nagar, 115-R.C.Puram, 116-Patancheruvu, 117- KPHB Colony, 118-Moosapet, 119- Mothinagar, 120-Shobana Colony, 121-Old Bowenpally, 122-Kukatpally, 123-Vivekananda Nagar Colony, 124-Hydernagar, 125-Gajula Ramaram, 126-Jagadgirigutta, 127- Chintal, 128-Shapur Nagar, 129- Suraram Colony, 130-Qutubullapur, 131-Ganesh Nagar, 132-Alwal, 133-Macha Bollaram, 134-Yapral, 135-Defence Colony, 136- Moulali, 137-Safilguda, 138-Gautham Nagar, 139-Vasanthapuri Colony, 140-Tarnaka, 141-Mettuguda, 142-Seethaphalmandi, 143-Bouddha Nagar, 144-Chilkalguda, 145-Padmarao Nagar, 146- Bansilalpet, 147-Ramgopalpet, 148-Begumpet, 149-Maredpally and 150-Addagutta.

  • గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 150 వార్డులు 18 సర్కిల్‌ కార్యాలయాలున్నాయి.150 వార్డులకు గానుకొన్ని సర్కిళ్లలో పదుల సంఖ్యలో వార్డులు ఉంటే మరికొన్ని సర్కిళ్లలో రెండు మూడు వార్డులు మాత్రమే ఉన్నాయి.పటాన్‌చెరువు, రామచంద్రాపురం సర్కిల్‌ పరిధిలో అతి తక్కువగా రెండే రెండువార్డులున్నాయి. పాతనగరంలోని నాలుగో సర్కిళ్లలో అత్యధికంగా 25 వార్డులున్నాయి. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరో ఆరు సర్కిళ్లను అదనంగా ఏర్పాటు చేస్తారు.అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేంద్రం తీసుకుని సర్కిళ్లను రూపొందించాలని నిర్ణయించారు.

వ్యాస విస్తరణ[మార్చు]

వ్యాసాన్ని బాగా విస్తరించారు. శ్రమించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు sasi 04:31, 21 డిసెంబర్ 2009 (UTC)

మరింత విస్తరణ[మార్చు]

చిత్రమాలికలు ఎలా ఉంచారో చూద్దామని వచ్చాను. మరిన్ని చిత్రాలు మరింత విస్తరణ జరిగినందుకు మహదానందంగా నున్నది. వృత్తిరిత్యా బెంగుళూరులో ఉన్నాను. తల్లిదండ్రులు ఇది వరకు హైదరాబాదులో ఉన్ననూ, దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళకు ఒక వారం రోజుల ముందు శాశ్వతంగా మా సొంతూరు కర్నూలు కి మారారు. ఒక్క వారం ఆలస్యం అయి ఉంటే సైదాబాద్ లో ఉన్నందున రోజు వారీ పనుల నిమిత్తం నాన్నో, ఆఖరి సారి బాబా గుడి కి వెళ్ళి వద్దాం అని అమ్మో ఆ రోజు అక్కడికి వెళ్ళే అవకాశం ఉండేది. అదృష్టవశాత్తూ అలాంటివి జరగలేదు. ఇక నేను మరల హైదరాబాద్ వెళ్ళేది ఎప్పుడో!!! బెంగుళూరు వ్యాసం కూడా విస్తరించవలసిన జాబితాలో ఉన్నది. ప్రస్తుతం నేను వ్రాస్తున్న భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు పూర్తవగానే దానిని కూడా విస్తరిస్తాను.శశి (చర్చ) 22:08, 15 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులోని వివిధ ప్రదేశాలను అక్షరక్రమంలో అమరిస్తే ఏదైనా కొత్త ప్రదేశం ఉన్నది లేదా కొత్తగా చేర్చాల్సినది తెలుస్తుంది.Rajasekhar1961 (చర్చ) 06:24, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారికి నమస్కారం. సదుద్దేశ్యమే! అక్షర క్రమం ఆంగ్లమా, తెలుగా? కేవలం క్రమం మారిస్తే సరిపోతుందా? సరిపోతుందంటే కట్-పేస్టు తో అలా చేస్తాను. రమారమి 80 ప్రదేశాలున్నాయి. ఒక్కరితో, త్వరగా సాధ్యపడకపోవచ్చు. సమిష్ఠి కృషి అవసరం కావచ్చు. ఇలా కాక ఇంకా వేరే విధంగా చేయాలనే ఉద్దేశ్యం ఉందా? దయచేసి తెలుపగలరు శశి (చర్చ) 04:50, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సికందరాబాద్ విభాగం లోని విషయాన్ని ఇక్కడ ఉంచాను[మార్చు]

భాగ్య నగర శివార్లలో అలెగ్జాండర్ వేసిన మజిలీ.[ఆధారం చూపాలి] ఇక్కడి ప్రజలు అలెగ్జాండర్ ని సికిందర్ గా వ్యవహరించేవారు. అతని పేరుపైనే ఈ ప్రదేశం సికిందరాబాదు గా వ్యవహరింపబడుతోంది.

అహ్మద్ నిసార్ (చర్చ) 13:34, 30 డిసెంబర్ 2013 (UTC)