చర్వణకాలు
వికీపీడియా నుండి
| చర్వణకాలు | |
|---|---|
| క్రింది దవడలోని జ్ఞాన దంతం తొలగించిన తర్వాత. | |
| శాశ్వత దంతాలు, కుడి వైపు క్రింది దవడలోనివి. | |
| లాటిన్ | dentes molares |
| గ్రే'స్ | subject #242 1118 |
| ధమని | posterior superior alveolar artery |
| Dorlands/Elsevier | d_08/12285848 |
చర్వణకాలు (Molar teeth) క్షీరదాల విషమ దంత విన్యాసంలో ఒక విధమైన దంతాలు. ఇవి మనం ఆహారం తినేటప్పుడు నమిలే దంతాలు.
[మార్చు] మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.