చాప
వికీపీడియా నుండి
A welcome mat from Lexington, Massachusetts.
చాప ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని నేలమీద గాని, మంచం మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని వెదురుతో గాని, కొబ్బరి పీచుతో గాని, వస్త్రంతో గాని తయారుచేస్తారు.