చింతలపూడి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
చింతలపూడి
—  శాసనసభ నియోజకవర్గం  —
Chinatalapudi assembly constituency.svg
చింతలపూడి is located in ఆంధ్ర ప్రదేశ్
చింతలపూడి
Coordinates: 17°06′N 80°54′E / 17.10, 80.90
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

విషయ సూచిక

నియోజకవర్గంలోని మండలాలు [మార్చు]

  • చింతలపూడి
  • లింగపాలెం
  • కామవరపుకోట
  • జంగారెడ్డిగూడెం

2004 ఎన్నికలు [మార్చు]

2004లో జరిగినశాసనసభ ఎన్నికలలో చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మురళీరామకృష్ణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటగిరి విద్యాధరరావుపై 1606 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. రామకృష్ణకు 75144 ఓట్లు రాగా, విద్యాధరరావుకు 73538 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు [మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా కర్రి రాజారావు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.రాజేశ్ కుమార్, భారతీయ జనతా పార్టీ నుండి కుటుంబరావు, ప్రజారాజ్యం పార్టీ నుండి కె.ఎం.అంబేద్కర్, లోక్‌సత్తా తరఫున సున్నా కృష్ణయ్య పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి [మార్చు]

మూలాలు [మార్చు]

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009