చిత్తౌర్‌గర్ జిల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో చిత్తౌర్‌గర్ జిల్లా ఒకటి.చిత్తౌర్‌గర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 10,856. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,802,656.

సరిహద్దులు[మార్చు]

జిల్లాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లా పెద్ద పశ్చిమభాగం మరియు చిన్న తూర్పు భాగంగా విభజించింది. పశ్చిమ భూభాగం తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రనికి చెందిన నీముచ్, మందసౌర్ మరియు రట్లం జిల్లాలు మరియు దక్షిణ సరిహద్దులో ప్రతాప్‌ఘర్ జిల్లా, ఉదయపూర్ జిల్లా మరియు రాజ్‌సమంద్ జిల్లా మరియు ఉత్తర సరిహద్దులో భిల్వార జిల్లా ఉన్నాయి. జిల్లా తూర్పు భూభాగం ఉత్తర సరిహద్దులో భిల్వారా, బుంది మరియు కోట జిల్లాలు, దక్షిణ మరియు పశ్చిమ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లాలు ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి : చిత్తోర్, రష్మి, గంగ్రర్, మొదలయిన, కపసన్, రవత్భత,దుంగ్ల, భదెసర్, బారి సద్రి మరియు నింబహెర.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్తౌర్‌గర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]


2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,544,392,[2]
ఇది దాదాపు. గాబన్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 323వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 193 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.09%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 970 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాశ్యత శాతం. 62.51%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme". National Institute of Rural Development. సంగ్రహించిన తేదీ September 27, 2011. 
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. సంగ్రహించిన తేదీ 2011-09-30. 
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". సంగ్రహించిన తేదీ 2011-10-01. "Gabon 1,576,665" 
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. సంగ్రహించిన తేదీ 2011-09-30. "Hawaii 1,360,301" 

వెలుపలి లింకులు[మార్చు]


వెలుపలి లింకులు[మార్చు]