చిత్రావతి
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
చిత్రావతి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని తాడిమర్రి వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.
సత్యసాయి బాబా గారి ప్రశాంతి నిలయం ఈ నది ఒడ్డున ఉన్నది. ప్రారంభ దశలో బాబా గారు ఈ నదీ తీరంలో ఉపన్యాసాలు భక్తులకు వినిపించేవారు మరియు భజన కార్యక్రమాలు నిర్వహించేవారు.
|
|||||